Screen Shot 2018-03-24 at 8.18.52 PM

నా అభిప్రాయం మరియు ఆశ

భావవ్యక్తీకరణ అన్నది పార్టీల/మతాల/కులాల/నాయకుల పక్షపాతం కి లోనైన తరువాత ఆ భావాలు ఖచ్చితంగా ఒకవైపు తూలి మాట్లాడతాయన్నది స్పష్టం.
ప్రస్తుత మీడియా కూడా అదే భావనతో ఉంది అన్నది కూడా స్పష్టం. అలాంటి సమయంలో మనం చెప్పాలనుకున్నది చెప్పలేనప్పుడు, మనం చెప్పే విషయాలకు ఆ పక్షపాత మీడియా గొంతుకను ఇవ్వనప్పుడు ఈ సోషల్ మీడియా నే మన గొంతుక చేసుకోక తప్పదు.

సాధ్యమైనంతవరకు ఎలాంటి భావజాలాల ఘాడతకు అందని విధంగా అభిప్రాయలు చెప్పాలన్నదే నా ఆశ, దానికే ఈ ప్రయత్నం