ఆసిఫా – ఉదంతంలో చీకటికోణం – నిజ నిజాలు

Twitter user Reveals What happened inside Court.

సరిగ్గా నాలుగున్నర సంవత్సరాల క్రితం దేశ రాజధాని నడిబొడ్డున కదులుతున్న బస్ లో అత్యంత క్రూరంగా , పాశవికంగా మానభంగం చేసి చివరికి ఆ బాధని అనుభవించ లేక ప్రాణాలు కోల్పోయన ఆ నిర్భయ కేస్ లో భారతదేశపు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆ క్రూరులకు మరణశిక్ష ఖరారును సమర్ధించిన సమయంలొనే చిన్నారి ఆసిఫా ఉదంతంలో వెలుగుచూస్తున్న నిజాలు తెలిస్తే నివ్వెర పోవాలిసిందే.

ఆ సంఘటన జరిగిన సమయంలో దేశం యావత్తు ఉప్పెనలా రాష్ట్రపతి, పార్లమెంట్ భవనాలు ,దేశ రాజధాని వీధులు వైపు దిక్కులు దద్దరిల్లేలా  కదిలారు.

 

సరిగ్గా అలాగే , కర్ణాటక ఎన్నికల సమయంలో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆసిఫా ఉదంతం వెలుగుచూసింది. ఈ విషయం అందరికి తెలిసినదే.  దేశం మొత్తం దీని మీద స్పందించారు. చాలా మంది ఆవేదనకు, బాధ కు లోనయ్యారు.ప్రజలు ఎక్కడికి అక్కడ candle ర్యాలీ లు, ధర్నాలు చేశారు.

సోషల్ మీడియా మొత్తం ఈ ఉదంతం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సరిగ్గా ఇదే సమయంలో సమాజానికి తెలియకుండా ఒక పసికూన జీవితాన్ని కొంత మంది వ్యక్తులు తమ తమ స్వార్దాలకు వాడుకున్నారు.సోషల్ మీడియాలో దీని గురించి విస్తృతంగా ప్రచారం చేసి తద్వారా బాధిత కుటుంబానికి సహాయం చేస్తాం అని ధనాన్ని సేకరించడం మొదలు పెట్టారు.

అప్పటివరకు లేని ఒక తండ్రిని ఆసిఫా తండ్రిగా చిత్రీకరించి వారే బాధితులు అనే విధంగా అందరూ నమ్మేలా చేసి విస్తృతంగా ధనాన్ని సేకరించటం లో అనుకున్నది సాధించారు.కొన్ని విషయాలు ఎంత దాచినా దాగవు  చివరికి సుప్రీం కోర్ట్ సాక్షిగా ఆ వ్యక్తి నేను అసలు తండ్రి కాదు అని ,ధనాన్ని సేకరించి సొంత అవసరాలకి వాడుకున్నాం చెప్పటం తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

(ఫోటో లో స్పష్టంగా చూడొచ్చు)

 

ఇక్కడ మరొక జుగుస్సాకరమైన విషయం ఏంటి అంటే బాధిత ఆసిఫా పాప ను కొంత మంది రాజకీయ నిరుద్యోగులు , అవకాశవాద వ్యక్తులు , మానవ హక్కుల సంఘాలు మతం కోణం లో చూడటం. తద్వారా సమస్త మతం ఒక అభద్రతా భావం లో ఉంది అనే ఒక భ్రాంతిని సమాజంలో కలిగించాలి అని చూడటం.ఇప్పుడిప్పుడే ఒక్కొక్క నిజం బయట పడుతోంది.

చిన్నారి ఆసిఫా ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ..

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *